about Srisayana Kshatriyas
మన శ్రీ శయన క్షత్రియ కులం గురియించి తెలుసుకుందాం
మనది సూర్య వంశం , గంగా గోత్రం ,తులసి నియమం మనం సూర్య వంశ రాజులం ..
మన రాజులూ ఒడిస్సా ని పరిపాలించారు అందులో ప్రముఖులు అనంతవర్మన్ చోడ గంగ దేవా ఆయన పూరి జగన్నాథ్ ఆలయాన్ని నిర్మించారు .
మనం తూర్పు గంగా వంశ రాజులం ఏమైనా డౌట్స్ ఉంటే Eastern ganga dynasty అని టైపు చేసి గూగుల్ లో చూడండి
Jai srisayana Kshatriyas,jai srisayana warriors.
ReplyDelete