Posts

Showing posts from August, 2017

about Srisayana Kshatriyas

మన     శ్రీ శయన  క్షత్రియ  కులం గురియించి తెలుసుకుందాం  మనది  సూర్య వంశం , గంగా గోత్రం ,తులసి నియమం  మనం సూర్య వంశ  రాజులం ..     మన  రాజులూ ఒడిస్సా ని పరిపాలించారు  అందులో ప్రముఖులు                 అనంతవర్మన్ చో డ  గంగ దేవా   ఆయన  పూరి జగన్నాథ్ ఆలయాన్ని నిర్మించారు .  మనం తూర్పు గంగా వంశ  రాజులం    ఏమైనా డౌట్స్ ఉంటే Eastern  ganga  dynasty అని టైపు చేసి గూగుల్ లో చూడండి